¡Sorpréndeme!

కోహ్లీ కి బర్త్ డే విషెస్ చెప్పిన పాక్ పేసర్.. *Cricket | Telugu OneIndia

2022-11-05 6,874 Dailymotion

Indian Star batsman Virat Kohli wishes Pakistani bowler dahani on his birthday | పాకిస్థానీ పేసర్, షానవాజ్ దహానీ విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీకి నేటితో 34 ఏళ్లు నిండాయి. తన జాతీయ జట్టు శిబిరంలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తానీ పేసర్ విరాట్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు.

#viratkohli
#t20worldcup2022
#viratkohlibirthday
#pakisthanibowlerdahani